మరో విదేశీ సంస్థకు భారతీయుడు నాయకత్వం వహించబోతున్నారు. ఎయిర్ న్యూజిలాండ్ సీఈవోగా భారత సంతతికి చెందిన నిఖిల్ రవిశంకర్ నియమితులయ్యారు. ఈ నియామకం అక్టోబర్ 20 నుంచి అమలులోకి రానున్నది.
Air New Zealand | విమానంలో ప్రయాణించే వారి లగేజీ బరువుకు పరిమితులు ఉంటాయని దాదాపు అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు న్యూజిలాండ్ ఎయిర్ లైన్స్ మాత్రం ఏకంగా విమానం ఎక్కే ప్రయాణికుడి బరువు కూడా చెక్ చేస్తామని చెబుతోంది.