Hoax Bomb Threats | ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే బూటకపు బెదిరింపులు, ఫేక్ న్యూస్ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది.
ముంబై నుంచి శనివారం ఉదయం టేకాఫ్‌కు సిద్ధమైన ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 479 విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఐదు గంటల పాటు దాన్ని నిలిపివేశారు.