Drunk Techie Fires Air Gun | ఐటీ సంస్థలో పని చేసే టెకీ మద్యం సేవించి హల్చల్ చేశాడు. మొబైల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆగ్రహం చెందాడు. అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి ఎయిర్ గన్‌తో 45 నిమిషాల పాటు కాల్పులు జరిపాడు.
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో (Shamshabad) కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు కిరాయి విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఓ వ్యక్తి ఎయిర్ గన్‌తో మరో ప్రయాణికుడిని కాల్చాడు.
Boy Accidentally Fires Air Gun | ఒక బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎయిర్‌గన్ పేల్చాడు. పెల్లెట్ తగలడంతో అతడి అన్న మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో (Shamirpet) కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్‌పేటలో ఉన్న సెలబ్రిటీ క్లబ్లో (Celebrity club) ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జిన్నారం మండలం వావిరాల వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఓ బాలిక మృతి చెందింది. అయితే పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస�