రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మొదటి చీఫ్ ధనేంద్ర కుమార్ బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక చనిపోయారు.
Fire at AIIMS | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS)లోని ట్రామా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.