ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �
కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, మధురై ఎంపీ సు వెంకటేశన్ కలిసి ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణ స్థలాన్నిశుక్రవారం పరిశీలించారు. అయితే తమకు ఎక్కడా 95 శాతం పూర్తయిన ఎయిమ్స్ భవనం కనిపించలేదని తెలిపారు.