రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 2024-25 మార్చి నాటికి 1.24లక్షల మంది బాధితులు ఉండగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,43,173కు చేరడం ఆందోళన కలిగిస్తున్న ది.
హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులకు సంబంధించిన చికిత్సా కేంద్రాలైన ఏఆర్టీ సెంటర్లను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గాలికొదిలేసింది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను �