అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న ‘ఏఐ’ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞానం.. విద్యారంగంలోనూ అడుగుపెట్టింది. దేశంలోనే మొదటి జెనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలోని ఓ స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. తిరువ�
AI Teacher | దేశంలోనే తొలి సారి ఏఐ ఆధారిత టీచరమ్మ కేరళలో (Kerala) ప్రత్యక్షమైంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ స్కూల్లో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న మహిళా టీచర్ను ప్రవేశపెట్టారు.