వాళ్లు ఆర్టీఏ కానిస్టేబుళ్లు. కార్యాలయాల్లో తమకు కేటాయించిన విభాగాల్లో వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వాహనదారులను క్రమపద్ధతిలో సేవలు ఉపయోగించుకునేలా చూసే బాధ్యత వారిదే.
ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. నిర్ణీత సమయాల్లో జరగాల్సిన వాహనదారుల పనులను వాయిదా వేస్తూ డబ్బులిస్తున్న వారికి అధికారులు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిప�