‘ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడమే ‘అన్‌స్టాపబుల్’ షో కాన్సెప్ట్. ఇది నాకు బాగా నచ్చింది. అందుకే వ్యాఖ్యాతగా ఒప్పుకున్నా’ అన్నారు బాలకృష్ణ. ఆయన వ్యాఖ్�
టాలీవుడ్ (Tollywood)నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna)హోస్ట్‌గా టాక్ షో (Aha talk show) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.