ప్రభుత్వం జీలుగ, పెద్ద జనుము విత్తనాల బస్తాలను తక్కువ సంఖ్యలో సరఫరా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సదాశివనగర్ మండలంలో మొత్తం 7వేల మంది రైతులు వరి సాగు చేస్తున్నారు.
ట్రేడర్స్ రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటున్న మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏబీసీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.