వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లలో ఉద్యోగులకు ఇష్టారీతిన ప్రమోషన్లు కల్పించడంపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా డీపీసీల ఏర్పాటు, ప్రమోషన్లు ఇవ్�
పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) చేస్తామని వెల్లడించారు.