Agriculture | గతంలో సాగు నీటి సమస్య కారణంగా వాన పడితే గానీ దుక్కి దున్నే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కథ మారింది. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో పుష్కలమైన సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. నడి వేసవిలోనూ చెరువుల�
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వరి నారు తయారీపై రైతులు దృష్టి సారించారు. అయితే బలమైన నారుతోనే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.