కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై డ్రోన్లను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఖమ్మం రూరల్ మండలానికి గాను మాన్యువల్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్, బ్రష్ కట్టర్, పవర్ వీడర్ సబ్సిడీపై అందుబాట�