వ్యవసాయ రంగానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే రై తన్న సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను సైతం ఆదివాసీ మహిళలకు రిజర్వ్ చేసి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ.45లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చైర్మన్ గది, మరుగుదొడ్ల న