విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మంగళవారం రాత్రి గోడకూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడగా.. పలువురికి గాయాలయ్యాయి.
Good News : 16న తెరచుకోనున్న ప్రేమసౌధం తాజ్‌మహల్ | ప్రేమపక్షులు, పర్యాటకులకు శుభవార్త. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన ప్రేమసౌధం తాజ్‌మహల్ రెండు నెలల తర్వాత ఈ నెల 16న తెరచుకోనున్నది.
లక్నో : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ప్రజలు వైద్య సదుపాయాలు లేక అల్లాడుతుంటే యూపీలోని ఆగ్రా జిల్లా దవాఖానలో సిబ్బంది కొరతతో కేంద్రం సమకూర్చిన అత్యాధునిక వెంటిలేటర్లను మూలన పడేశారు. ఈ మి�
ఆగ్రా, ఏప్రిల్ 26: యూపీలోని ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ భర్త రవికి కరోనా సోకింది. ఆదివారం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. రేణు వెంటనే అతన్ని సమీపంలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజ్‌కు ఆటోలో తీసుకెళ్లారు. అక్�
లక్నో: భర్త ముందే భార్యపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేగాక ఈ వికృతచేష్టను తమ మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని �
ఆగ్రా : నేరగాళ్లు చెలరేగిపోతున్న యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఆగ్రాకు సమీపంలోని గ్రామంలో 14 ఏండ్ల బాలికను ఓ మైనర్ బాలుడు సహా ఇద్దరు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చ�
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్‌మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ