అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్.. గురువారం ‘అగ్నిబాణ్' రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
Agnibaan | చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి రద్దయ్యింది. లిఫ్ట్ఆఫ్కు దాదాపు 92 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపాలతో వాయిదా వేసిన�