విజయవంతంగా అగ్నిబాణ్
అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్.. గురువారం ‘అగ్నిబాణ్' రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
- స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఘనత
- మొదటిసారి 3డీ ప్రింటెడ్ ఇంజిన్ వినియోగం
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్.. గురువారం ‘అగ్నిబాణ్’ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్లో ప్రపంచంలోనే మొదటిసారిగా 3డీ ప్రింటెడ్ సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్‌ను వినియోగించారు.
గురువారం ఉదయం 7.15 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రైవేటు లాంచ్‌ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ను ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్‌తో పూర్తిగా తామే డిజైన్ చేశామని, ఇందులో ప్రపంచంలోనే మొదటిసారిగా సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను వినియోగించామని ఈ సంస్థ ప్రకటించింది. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ వాడిన మొదటి భారతీయ రాకెట్ ఇదే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

