మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం ఉదయం పలు గ్రామాల్లో కలియతిరిగారు. తిమ్మాపూర్ మండలంలోని వచ్చనూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. �
అమ్మా.. బాగున్నవా.. తాత ఎలా ఉన్నవే.. అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుకెళ్లారు. శుక్రవారం ఆయన సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి అందజేశారు.