B-1B Lancers: B-1B లాన్సర్ విమానాలను ఏరో ఇండియా షోలో ప్రదర్శించారు. అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుంచి ఆ విమానాలు వచ్చాయి. భారీ పేలోడ్‌ను ఈ విమానాలు మోసుకెళ్తాయి.
F-35 Fighter Jets:ఏరో ఇండియా షోలో అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. రెండు ఎఫ్-35 యుద్ధ విమానాలు బెంగుళూరు చేరుకున్నాయి. వీటితో పాటు అమెరికాకు చెందిన ఎఫ్-16 కూడా షోలో పాల్గొంటున్నాయి.