B-1B Lancer: ఏరో ఇండియా షోలో.. బీ-1బీ బాంబర్ విమానాలు
B-1B Lancers: B-1B లాన్సర్ విమానాలను ఏరో ఇండియా షోలో ప్రదర్శించారు. అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుంచి ఆ విమానాలు వచ్చాయి. భారీ పేలోడ్‌ను ఈ విమానాలు మోసుకెళ్తాయి.
బెంగుళూరు: అమెరికాకు చెందిన రెండు బీ-1బీ లాన్సర్ బాంబర్ విమానాలు ఏరో ఇండియా షో ప్రదర్శనకు వచ్చాయి. గువామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న ఆ విమానాలు ప్రస్తుతం యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దర్శనమిస్తున్నాయి. సూపర్సోనిక్ హెవీ బాంబర్ విమానాలను బోన్‌గా కూడా పిలుస్తారు. ఈ బాంబర్ విమానాలు భారీ పేలోడ్‌ను కూడా మోసుకెళ్లగలవు. లాంగ్ రేంజ్ బాంబర్ ఫోర్స్‌కు ఈ విమానాలు వెన్నుముకగా పనిచేస్తున్నాయి.
ఏరో ఇండియా షోలో ఇప్పటికే ఎఫ్-35 స్టీల్త్ విమానాలు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రెండు ఎఫ్-35 వేరియంట్లను ఈ షోలో ప్రదర్శించారు. ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్, సూపర్ హార్నెట్ ఫైటర్ విమానాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

