ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలను రైతులు సాగుచేసి ప్రభుత్వం అందజేస్తున్న రూ.500 బోనస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఈఓ పవన్ అన్నారు. చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల స�
చండూరు మండలంలోని పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వివిధ పంటలను పుల్లెంల ఏఈఓ పవన్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్తి పంటకు డ్రోన్ తో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడాన్ని పరిశీలించారు.