వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు
వ్యవసాయశాఖ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. పంటల సాగు విషయంలో యాత్రీకరణలో ముందుంటున్న ఈ శాఖ ఆధునిక పద్ధతులతో రైతుల సేవలో అగ్రగామిగా నిలుస్తున్నది. ఇప్పటివరకు రైతుల పంటల వివరాలను ఏఈఓలు కాగితాల్ల�