బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఆయనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని, ఇంటి నుంచి తీసుకొచ్చే భోజనాన్ని అందించాలని హైకోర్టు జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిం�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్లు సమర్పించి ఆరు నెలలైనా, ఇప్పటికీ విచారణ చేపట్టలేదని బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదించారు.