తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని, దివాలా తీసిందని చెప్తున్న రేవంత్రెడ్డి సర్కారు అడ్డగోలుగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు మరోసారి వెలుగులోకి వచ్చింది.
మున్సిపల్ శాఖ పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నది. గతంలో మున్సిపాలిటీల్లో పనులు కావాలంటే ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన సందర్భాలు అనేక