ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 31 (మంగళవారం) న నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని చెప్పారు.
OU Convocation | ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 31న నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. అడోబ్ సీఈవో శాంతను నారాయణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.