పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్' (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ) మొదటి విడుత సీట్ల కేటాయింపు గు రువారం పూర్తయ్యింది. తొలి విడుతలో మొత్తం 3,358 మందికి మాత్రమే సీ�
సికింద్రాబాద్లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నది.