సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో దరఖాస్తు ఫారాల కోసం ప్రజలు ఎగబడ్డారు. మొదటి రోజు కావడంతో దరఖాస్తు ఫారాలు ఎక్కువ రాకపోవడంతో తమకు దొరుకుతాయో లేదోనని ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలంతా ఎగబడడంతో
ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలైన సంఘటన అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో శుక్రవారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సదాశి