Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విలువైన సమయం వృథా అయ్యింది. లోక్సభ భారీ అంతరాయాలను ఎదుర్కొంది. మూడవ సెషన్లో 65 గంటలు, మొత్తం మూడు సెషన్లలో కలిపి 70 గంటలకు పైగా సమయాన్ని కోల్పోయింది.
Om Birla | పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఈ క్రమంలో సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక హెచ్చరికలు చేశారు.