మహేశ్‌బాబు(Mahesh Babu) పాన్ ఇండియా ప్రాజెక్టు మేజర్ (Major)కు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ (Adivi Sesh)ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
మేజర్ టీజర్ | తెలుగుతో పాటు మలయాళం, హిందీల్లోనూ ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. తెలుగు వెర్షన్ మహేష్ బాబు.. హిందీ వెర్షన్ సల్మాన్ ఖాన్.. మలయాళం వెర్షన్ పృథ్వీరాజ్ సుకుమరన్ విడుదల చేశారు.
ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ లీడ్ రోల్లో నటిస్తుండగా..శోభితా ధూళిపాళ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. డైర