వ్యవసాయ రుణాల కోసం బ్యాంక్‌కు వెళ్లిన ఆదివాసీ గిరిజన రైతులకు చెందిన భూములతోపాటు రైతుల వివరాలు భూభారతిలో లేకపోవడంతో బ్యాంక్ అధికారులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని మండల ఆదివాసీ సర్పంచ్‌లు మెస్రం భీంరావ�
ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలు భూభారతి పోర్టల్‌లో చేర్చినట్టు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడుభూముల వివరాలు భూభారతి పోర్టల్‌లో కనిపించేలా కొత్త మాడ్యూ�