శక్తి వాసుదేవన్ హీరోగా, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సితార నిషాకొఠారి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలా ఎలా’. రాఘవ దర్శకత్వంలో కొల్లకుంట నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తెలుగు ప్రేక్షకులకు ఆదిత్య మ్యూజిక్ ఛానల్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్ అనేది ఒక ఎమోషన్. గత మూడు దశాబ్దాలుగా పాటల సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోతుంది. టెక్నికల్‌గా ఎ�