Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే సాంగ్స్ అందించాడు. పూరీ-రామ్-మణిశర్మ క్రేజీ కాంబో ఇప్పుడు సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పూరీ అండ్ రామ్ టీం ఏదో ఒక స్టిల్‌ను అందరితో పంచుకుంటూ మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది.
తాజాగా డబుల్ ఇస్మార్ట్ ఆల్బమ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ఈ విషయాన్ని షేర్ చేయడంతో.. మరోఅదిరిపోయే ఆల్బమ్ రెడీ అవుతోందంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని గన్స్ మధ్య స్టైలిష్‌గా ఉన్న డబుల్ ఇస్మార్ట్ లుక్‌ను విడుదల చేయగా.. ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు రామ్ సెట్స్‌లో గుబురు గడ్డంతో ఉన్న హాఫ్ లుక్ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది.
డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తుండటంతో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 8న గ్రాండ్ విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే తెలియజేశారు మేకర్స్. ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అంటూ శక్తిమంతమైన త్రిశూలం.. బ్యాక్ డ్రాప్లో మంటలు కనిపిస్తున్న స్టిల్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తుంది. రామ్ దీంతోపాటు పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Get ready for a musical blast that will set your charts on fire🔥
The chartbuster combo of Ustaad @ramsayz, Dir #PuriJagannadh & #ManiSharma highly anticipated #DoubleISMART Audio rights bagged by renowned @adityamusic❤️🔥@duttsanjay @Charmmeofficial @IamVishuReddy… pic.twitter.com/cZdX8R8IQm
— Puri Connects (@PuriConnects) January 24, 2024
#RAPO…☕♥️#DoubleISMART #RAmPOthineni
Love#RAPO pic.twitter.com/IlNJc6Ikql
— RAmPOthineni_Universal (@RamUniversal1) December 14, 2023
కౌంట్‌డౌన్ షురూ..
The countdown begins to experience Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh‘s DOUBLE MASS MADNESS in theatres🔥
1️⃣0️⃣0️⃣ DAYS to go for #DoubleISMART 💥💥
Massive Release Worldwide on MARCH 8th,2024 in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam❤️🔥@duttsanjay #ManiSharma… pic.twitter.com/zN1QwSltdJ
— Puri Connects (@PuriConnects) November 29, 2023
మెలోడీ బ్రహ్మ ఆన్ డ్యూటీ..
Welcoming Manisharma garu back into our iSmart Madness! 🧨🔥#DoubleISMART pic.twitter.com/tUZuCK2Gpi
— RAm POthineni (@ramsayz) November 24, 2023
డబుల్ ఇస్మార్ట్ రామ్ ఈజ్ బ్యాక్..
He is BACK!
Ustaad @ramsayz from sets of #DoubleISMART ❤️🔥
The shoot is currently progressing in Mumbai & some crucial sequences are being shot💥
IN CINEMAS MARCH 8th,2024🔥#RAmPOthineni #PuriJagannadh @duttsanjay @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/wFzfRiA0gY
— Puri Connects (@PuriConnects) November 1, 2023
iSMART is back!
This time with DOUBLE IMPACT 😎#DoubleISMART Striking Update Tomorrow at 11:11 AM❤️🔥Stay Tuned 🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/wntW5bWmAS
— Puri Connects (@PuriConnects) July 9, 2023
The much-anticipated shoot of #DoubleISMART began today on a huge set with a MASSive action sequence under action choreography of Kecha & DOP Gianni💥
IN CINEMAS MARCH 8th,2024❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/ZT66YiHtIF
— Puri Connects (@PuriConnects) July 12, 2023
లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు..
Here are a few more clicks from the #DoubleISMART Launch Ceremony graced by near & dear ones in Hyderabad❤️
Regular Shoot Begins on July 12th 🔥
In cinemas on MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/oJOA1FoYG4
— Puri Connects (@PuriConnects) July 10, 2023