వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఇప్పుడు ఆయన నటిస్తున్న సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ పై
బాలీవుడ్ (Bollywood) లో మైథలాజికల్ మాగ్నమ్ ఓపస్ గా వస్తున్న మూవీ ఆదిపురుష్ (Adipurush). ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తోన్న ఆదిపురుష్ (Adipurush)కు తానాజీ ఫేం ఓం రావ�