బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
ప్రైవేటు దవాఖానల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రైవేటు వైద్యశాలలను తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.