దండేపల్లి, మార్చి 30 : మహిళా పీఆర్టీయూ (టీఎస్)ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేసిన వి ద్యార్థి సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాల యంలో సిబ్బందికి మంగళ
ఎల్లమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవంఖానాపూర్ టౌన్, మార్చి 30: ఖానాపూర్ పట్టణ శివారులోని శ్రీరేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ఏడో వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారికి బోనాల సమర్పణ వైభవంగా జరిగింది. పట్టణంలోని ప
కొవిడ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నిర్మల్ టౌన్, మార్చి 30 : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో యాసంగిలో సాగు చేసిన పంట కొనుగోళ్లకు పక్కాగా ప్రణాళికను రూ�
సులువైన బోధనతో ఉత్తమ ఫలితాలువిజయాలకు చిరునామాగా బెల్లంపల్లి సీవోఈబెల్లంపల్లి రూరల్, మార్చి 29 : ఇటీవల వెలువడిన జాతీయస్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ( సీవోఈ)కి చెందిన �
ఖాళీగా ఉన్న స్థానాల ఓటరు జాబితా సిద్ధం చేయండిడీపీవోలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలుఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 సర్పంచ్, 192 వార్డులు, 5 ఎంపీటీసీ స్థానాలు ఖాళీనిర్మల్ టౌన్, మార్చి 29 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్�
ఆదిలాబాద్ జిల్లాలోని 14 కేంద్రాల్లో ఏర్పాట్లుకొవిన్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలంటున్న అధికారులుఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభంఆదిలాబాద్, మార్చి 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కర
రంగులు చల్లుకుంటూ హోరెత్తించిన యువతకేరింతలతో చిన్నారుల తుళ్లింతఆంక్షల నేపథ్యంలో పరిమితంగా వేడుకలుఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రంగుల కేళీ.. హోలీ పం డుగను ఆదివారం ప్రజలు నిర్వహించుకున్నారు. చి న్నా ప
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలుప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో తప్పనిసరంటూ ఉత్తర్వులుపండుగలకు అనుమతి నిషేధిస్తూ నిర్ణయంఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుమంచిర్యాల,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోవెల్లువలా పాల ఉత్పత్తి, సేకరణపాడి పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహంపాడి ప్రగతికి రూ.18 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ఆదిలాబాద్లో విజయ డెయిరీపాల శీతలీకరణ కేంద్రం ఆధునీ
అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామాలుపల్లె ప్రగతితో మారిన రూపురేఖలుప్రతి గ్రామంలో డంప్‌యార్డు, వైకుంఠధామాలుఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనాలుచెన్నూర్ రూరల్, మార్చి 28 : చెన్నూర్ మండలం పొక్కూర్ గ్ర