రుణమాఫీ కాలేదని గత ఏడాది నిరసన తెలిపిన పాపానికి సర్కార్ 13 మంది రైతులను కోర్టుకు లాగింది. ఈ మేరకు సదరు రైతులకు సమన్లు రావడంతో గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.
Imprisonment | వికలాంగురాలిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి యువరాజు తీర్పు ఇచ్చారు.