ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ సమన్వయంతో పని చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారెడ్డి అన్నారు.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి,