Boy Dies By Suicide | ఒక బాలుడు వీడియో గేమ్స్‌కు బానిస అయ్యాడు. వర్షం వల్ల స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు. దీంతో పలు గంటలపాటు మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
drug addict son kills mother | ఒక వ్యక్తి డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెను హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.