Indore Toxic water kills baby | తల్లికి పాలు పడలేదు. దీంతో పసి బాబుకు ప్యాకెట్ పాలు పడుతున్నారు. పాలు పలుచగా ఉండేందుకు కొంచెం నీరు కలిపారు. అయితే కలుషిత నీరు కలిపిన పాలు తాగడంతో పసి బాలుడు అనారోగ్యంతో మరణించాడు.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు 70 లక్షల మంది కొత్త ఓటర్లు అకస్మాత్తుగా పెరిగినట్లు విమర్శించారు.