శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మహిళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇ�
రష్మిక మందన్నా..తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదుంది కన్నడ భామ రష్మిక మందన్నా. ఈ భామ ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది.