కొన్నిచోట్ల అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) విజయనిర్మల హెచ్చరించార�
సొసైటీలు అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కల్లూరిగూడెం సొసైటీ పరిధిలోని జుజ్జల్రావుపేటలో నాబార్డ్ ఆర్థిక సాయం రూ.63 లక్షలతో నిర్మి�