ఇండియన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌తో బిగ్ బాస్ 13 ఫేమ్ నటి మహిరా శర్మ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై స్పందించింది నటి మహిరా.
Siraj-Mahira | భారత్‌లో క్రికెట్‌కు, సినిమా ఇండస్ట్రీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పలువురు నటీమణులు క్రికెటర్లతో కలిసి డేటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో సెటిల్ అయిన వారు