ప్రేమ, రక్తబంధాల నేపథ్యంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘షష్టిపూర్తి’. నాటి ‘లేడీస్టైలర్' జంట రాజేంద్రప్రసాద్, అర్చన ఇందులో కీలక పాత్రలు పోషించారు. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లు. పవన్ప్రభ దర్శ
‘నిరీక్షణ’, ‘భారత్ బంద్’, ‘లేడీస్ టైలర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయిక అర్చన. ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో దశాబ్దాల కెరీర్ సాగించిందామె. �