బెంగళూరు డ్రగ్స్ కేసు నేపథ్యంలో సినీ నటి హేమ సభ్యత్వాన్ని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై హేమ బహిరంగ లేఖను విడుదల చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు కొత్త మలుపులతో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నది. నిన్నటివరకూ తాను పార్టీకి వెళ్లలేదని వీడియోల్లో బుకాయించిన తెలుగు సినీ నటి హేమ పార్టీకి వెళ్లడమే కాదు మాదకద్రవ్యాల�