Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇస్లామాబాద్ : యాదాది దేశం పాక్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లేకుండా ఆదివారం డెప్యూటీ స్పీకర్ తిరస్క�