పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్.. పార్లమెంట్ రద్దుపై నేడు సుప్రీం కోర్టు విచారణ
ఇస్లామాబాద్ : యాదాది దేశం పాక్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లేకుండా ఆదివారం డెప్యూటీ స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇమ్రాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఈ మేరకు అధ్యక్షుడికి ప్రతిపాదనలు పంపారు. ఈ వ్యవహారంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. ప్రతిపక్ష పార్టీలు పాక్ సుప్రీం కోర్టు తలుపు తట్టగా.. ఇవాళ కోర్టు విచారణ చేపట్టనున్నది. ఈ మేరకు పాక్ అటార్నీ జనరల్‌కు కోర్టు నోటీసులు పంపిందని పాక్ మీడియా పేర్కొంది. మరో వైపు అపద్ధర్మ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్ కొనసాగనున్నారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు పాక్ అధ్యక్షుడి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

