ప్రజల భద్రత, సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు.
ప్రజల భద్రతల సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీశ్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సీఎంఎస్ గోడౌన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా