పరిచయమే ప్రాణం మీదికి తెచ్చింది. రూ.ఐదు లక్షలు ఇవ్వనందుకు దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం వచ్చిన రోగి సహాయకులకు మాయమాటలు చెప్పి బంగారం, నగదును దోచుకుంటున్న మహిళతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 6,60,000 విలువైన సొత్తును సీసీఎస్, మట్టె�