యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని ఏసీపీ పి.మధుసూధన్‌రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బడుగు రామస్వామి, కమలమ్మ, పాలకూర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత