వైద్య రంగంలో ఆధునిక టెక్నాలజీ, ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధికి వైద్య సదస్సులు దోహదం చేస్తాయని కరీంనగర్ రూరల్ ఎసీపీ కరుణాకర్‌రావు అన్నారు.
వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. అవసరం కోసం అడిగి న నగదు ఇవ్వలేదని వరుసకు అత్తయిన ఓ వి వాహితను హతమార్చినట్లు తేల్చారు.